Sankranthiki Vasthunnam: అభిమానులకు స‌ర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం' టీమ్! 1 y ago

featured-image

వెంకటేష్‌ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'సంక్రాంతికి వస్తున్నాం'. త్వరలోనే ఈ చిత్రం జీ5 లో ప్రసారం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓవార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి తొలగించారట. తాజాగా ఓటీటీ వెర్షన్ లో ఆ సన్నివేశాలన్నింటినీ యాడ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మార్చి 1న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD